Home South Zone Andhra Pradesh పుంగునూరు ఈస్టిపేట లో విచక్షణ రహితంగా యువకుడు పై దాడి.

పుంగునూరు ఈస్టిపేట లో విచక్షణ రహితంగా యువకుడు పై దాడి.

0

పుంగనూరు ఈస్ట్ పేటలో మద్యం ఇవ్వలేదన్న కారణంతో మధు, రవి బ్యాచ్ యువకుడిపై విచక్షణారహితంగా దాడి చేసిన ఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది.

ఈ దాడికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, పోలీసులు దాడికి పాల్పడిన నలుగురిపై కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది

# కొత్తూరు మురళి.

NO COMMENTS

Exit mobile version