అన్నమయ్య జిల్లా, పుంగనూరులో రెవిన్యూ శాఖ అధికారులు ఆదివారం జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తహసిల్దార్ రాము ఆధ్వర్యంలో పట్టణ పురవీధుల్లో ర్యాలీ.
ప్రతిజ్ఞ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ ఓటర్లను సన్మానించారు. ఓటు హక్కు, ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రజలకు, విద్యార్థులకు అవగాహన కల్పించడమే లక్ష్యమని ఎమ్మార్వో తెలిపారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని తహసిల్దార్ సూచించారు# కొత్తూరు మురళి.
