కర్నూలు సిటీ : పాణ్యం
కల్లూరు అర్బన్ 41 వ వార్డ్ వీకర్ సెక్షన్ కాలనీ, బీసీ కాలనీ జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల లో గణతంత్ర దినోత్సవం వేడుకల్లో ముఖ్య అతిథులుగా పాల్గొన్న టీడీపీ నంద్యాల జిల్లా అధ్యక్షురాలు,పాణ్యo నియోజకవర్గo ఎమ్మెల్యే శ్రీమతి గౌరు చరిత రెడ్డి గారు.
ఈ కార్యక్రమం లో ఏపి విశ్వ బ్రాహ్మణ కార్పోరేషన్ చైర్మన్ కే పార్వతమ్మ గారి ఆధ్వర్యం లో గత సంవత్సరం పదవ తరగతి ఫలితాల్లో ఉత్తీర్ణత పొందిన ఈ పాఠశాల విద్యార్థిలకు మొదటి బహుమతి రూ 10,000 లు, రెండవ బహుమతి రూ 8,000 లు,మూడవ బహుమతి రూ 5,000 లు ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి గారి చేతుల మీదుగా విద్యార్థులకు అందజేయడం జరిగింది.
