Home South Zone Andhra Pradesh డోన్ ఒకతపల కార్యాలయంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు |

డోన్ ఒకతపల కార్యాలయంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు |

0

కర్నూలు : కర్నూల్ డివిజన్ పరిధిలోని  డోన్ ఉప తపాలా కార్యాలయం నందు, భారత 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను పోస్టల్ ఇన్స్పెక్టర్ జయకృష్ణ ఆధ్వర్యంలో ఘనం గా నిర్వహించారు.

కార్యక్రమంలో పోస్ట్ మాస్టర్ నాయక్ మరియు పోస్ట్  మాన్ ఇతర సిబ్బంది పాల్గొన్నారు

Exit mobile version