Home South Zone Telangana మన దేశం–మన ఓటు: ఓటు అవగాహన ర్యాలీ |

మన దేశం–మన ఓటు: ఓటు అవగాహన ర్యాలీ |

0

మెదక్ జిల్లాలో 16వ జాతీయ ఓటర్ అవగాహన ర్యాలీ
కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, అదనపు కలెక్టర్ నగేష్, అదనపు ఎస్పీ మహేందర్, డీఎస్పీ ప్రసన్నకుమార్, పోలీస్ యంత్రాంగం అన్ని శాఖల జిల్లా అధికారులు,సిబ్బంది పుర ప్రముఖులు ప్రజా ప్రతినిధులు యువత అధిక సంఖ్యలో పాల్గొని .

ఓటు ప్రాముఖ్యత తెలుపుతూ
ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అవగాహన ర్యాలీ నిర్వహించారు.మెదక్ జిల్లా కేంద్రంలోని మున్సిపాలిటీ నుంచి ప్రారంభమై ప్రభుత్వ బాలుర పాఠశాల జూనియర్ కళాశాల మైదానం వరకు కొనసాగింది
అనంతరం ఓటు హక్కు పై కలెక్టర్ సంబంధిత

అధికారులతో కలిసి ఓటరు ప్రతిజ్ఞ నిర్వహించి సీనియర్ సిటిజన్స్ ను శాలువాలతో సన్మానించారు 18 సంవత్సరాలు నిండిన యువతకు
ఓటు హక్కు నమోదు చేసుకోవాల్సిందిగా బ్యాడ్జీలు అందించారు.

NO COMMENTS

Exit mobile version