అన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, సదుం పోలీస్ స్టేషన్ లో ఏఎస్ఐగా పనిచేస్తున్న సత్యనారాయణకు సోమవారం ఉత్తమ సేవా పురస్కారం లభించింది.
మదనపల్లిలో జరిగిన రిపబ్లిక్ డే వేడుకల్లో కలెక్టర్ నిశాంత్ కుమార్, ఎస్పీ ధీరజ్ చేతులమీదుగా ఆయన ప్రశంసా పత్రం అందుకున్నారు.
ఈ సందర్భంగా ఎస్సై విష్ణు నారాయణతో పాటు పలువురు సిబ్బంది ఏఎస్ఐకి శుభాకాంక్షలు తెలిపారు
# కొత్తూరు మురళి.
