సంతనూతలపాడు: సంతనూతలపాడు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న ఎస్ డి అమీర్. ఈ మేరకు సోమవారం నాడు ఒంగోలు పోలీస్ గ్రౌండ్ నందు జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా జిల్లా కలెక్టర్ రాజాబాబు.
ఎస్పీ హర్షవర్ధన్ రాజు నుండి ఉత్తమ అవార్డును అందుకోవటం జరిగింది. గణతంత్ర వేడుకల్లో భాగంగా జాతీయ జెండాను ఆవిష్కరించిన సబ్ రిజిస్టర్ సీఐ శ్రీనివాసరావు గారు తో పాటు తోటి సిబ్బంది ఉత్తమ అవార్డు అందుకున్న ఎస్ డి అమీర్ ను ప్రత్యేకంగా అభినందించారు.
#Narendra
