Home South Zone Telangana రుసేగావ్ గణతంత్ర దినోత్సవం సంబరాలు

రుసేగావ్ గణతంత్ర దినోత్సవం సంబరాలు

0

కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం: మద్నూర్ మండలం :రుసేగావ్ గ్రామంలో 77 గణతంత్ర దినోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. గ్రామ పంచాయతీ.

ఆధ్వర్యంలో నిర్వహించిన. ఈ కార్యక్రమం లో సర్పంచ్ భూతలే సుమన్, ఉప సర్పంచ్  జ్ఞానేశ్వర్, ఆవిష్కరించారు. మువ్వాన్నెల పతాకాన్ని ఎగురవేశారు.

ఈ సందర్భంగా రాజ్యాంగం పాలాలను గ్రామీణ ప్రజలు అందిపుచ్చుకోవాలని కోరారు. కార్యక్రమంలో  వార్డు గ్రామ సభ్యులు పాల్గొన్నారు.
రిపోర్టర్: శివాజీ.

NO COMMENTS

Exit mobile version