Home South Zone Andhra Pradesh ఉజ్వల యోజన కింద చెంచు మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ |

ఉజ్వల యోజన కింద చెంచు మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ |

0

ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకం గిరిజన చెంచు మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేసిన గూడూరి ఎరిక్షన్ బాబు గారు…
దోర్నాల మండలం, చింతల గ్రామంలో నిర్వహించిన ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకం ద్వారా గిరిజన చెంచు మహిళలకు ఉచిత వంట గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేసిన యర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి శ్రీ గూడూరి ఎరిక్షన్ బాబు గారు…
ఈ కార్యక్రమంలో
దోర్నాల మండలం టీడీపీ అధ్యక్షులు షేక్ మాబు గారు, సొసైటీ అధ్యక్షులు బట్టు సుధాకర్ రెడ్డి గారు, భారత్ గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ రావిక్రింది సుబ్బరత్నం గారు, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Exit mobile version