Home South Zone Andhra Pradesh మదనపల్లిలో బ్యాంకు ఉద్యోగుల సమ్మె.

మదనపల్లిలో బ్యాంకు ఉద్యోగుల సమ్మె.

0

మదనపల్లిలో బ్యాంకు యూనియన్ల ఐక్యవేదిక (UFBU) పిలుపు మేరకు మంగళవారం బ్యాంకు ఉద్యోగులు సమ్మెలో పాల్గొన్నారు. జనవరి 27న పట్టణం, రూరల్ పరిధిలోని వివిధ బ్యాంకులకు చెందిన సిబ్బంది స్థానిక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎదుట ధర్నా నిర్వహించారు.

వారానికి ఐదు రోజుల పని విధానాన్ని వెంటనే అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ నెల 23న చీఫ్ లేబర్ కమిషనర్‌తో జరిగిన చర్చలు ఫలప్రదం కాకపోవడంతో UFBU సమ్మెకు పిలుపునిచ్చింది.

NO COMMENTS

Exit mobile version