జైహో జైహో హిందూ ముస్లిం ఎక్ హో..
జైహో జైహో సబ్ హిందూస్థాని ఏక్ హో…
జైభారత్ మూమెంట్ ఆధ్వర్యంలో జైహో కార్యక్రమం విజయవాడ గాంధీ నగర్ లోని
తోలేటి కన్సల్టెంట్స్ హాల్లో జరిగింది, జైహో పట్టణ అధ్యక్షులు సత్యవతి గారు అధ్యక్షత వహించిరు. మాట్లాడారు,జైభారత్ నాయకులు ఖదిజ్ఞాసి శ్రీనివాస్ పిట్ల ముఖ్య వక్తగా ప్రసంగించారు, హీందూ ముస్లిం ఐక్యత కోసం అందరూ కృషి చేయాలని రాంప్రసాద్ బిస్మిల్ అష్పాకుల్లా ఖాన్ త్యాగాలను స్మరించుకుంటూ గాంధీ స్వాతంత్ర్య మరియ
సమరయోధులు కోరుకున్న భారత దేశాన్ని ఆశయాలని సాధించడానికి కృషి చేయాలని, ఒకరికి ఒకరు సహకరించాల్సిందిగా కోరారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చేతివృత్తుల విభాగం రాష్ట్ర అధ్యక్షులు
శ్రీ తోలేటి శ్రీకాంత్ గారు దేశంలోని అన్ని మతాల వారు సోదరభావంతో జీవించాలని ఎవరి మతాన్ని వారు
అవలంబిస్తూ ఇతర మతాలను గౌరవించుకుంటూ సోదర భావంతో జీవించాలని సూచించారు,వీర బ్రహ్మం గారు చూపిన మతసామరస్యం దారిలో మనం అందరం కలిసి నడవాలని తెలిపారు.
మాకు విలైనంతవరకు జైభారత్ కు ఎంత సహాయం చేయాలో చేస్తానని అన్నారు చేయించారు. ఖదిజ్ఞాసి రాజమణి మత సామరస్యం తో జీవిస్తూ అందరూ కలసి ఐక్య మత్యంతో జీవిస్తామని మహాత్మా గాంధీజీ స్వాతంత్ర్య
సమరయోధులతో చేయించిన శాంతి ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమానికి మరీదు ప్రసాద్,చంద్రశేఖర్,t.ప్రసాద్ యాదవ్,sk భాష గారూ పలువురు పెద్దలు పలు సంఘాల నాయకులు హాజరయ్యారు.
