Home South Zone Andhra Pradesh రెండు గంటల్లో మిస్ అయిన బాలుని పట్టుకున్న పెనమలూరు పోలీసులు

రెండు గంటల్లో మిస్ అయిన బాలుని పట్టుకున్న పెనమలూరు పోలీసులు

0

*రెండు గంటల వ్యవధిలోనే మిస్ అయిన బాలుడిని వెతికి పట్టుకున్న పెనమలూరుపోలీసులు*

_పెనమలూరు పోలీసుల తక్షణ స్పందన మరోసారి ప్రశంసనీయంగా నిలిచింది._

_మిస్సింగ్ అయిన బాలుడు చిలక మోహిత్‌ను ఫిర్యాదు అందిన కొద్ది గంటల వ్యవధిలోనే గుర్తించి, పూర్తి భద్రతతో అతని తల్లిదండ్రులకు అప్పగించారు._

_ఈ ఆపరేషన్‌లో కీలక పాత్ర పోషించిన పెనమలూరు సీఐతో పాటు పోలీసు సిబ్బంది అప్రమత్తత, సమర్థతపై ప్రజల ప్రత్యేక అభినందనలు తెలియచేస్తున్నారు._

_బాలుడి ఆచూకీ గుర్తించడంలో కీలకంగా సహకరించిన ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా మరియు సోషల్ మీడియా మిత్రులకు పోలీసులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు._

NO COMMENTS

Exit mobile version