South ZoneAndhra Pradesh పూనూరు :పుంగనూరు పట్టణ పరిధిలో టెంపో బోల్తా. By Bharat Aawaz - 28 January 2026 0 Share FacebookTwitterWhatsAppLinkedinReddItPrintTelegram పుంగునూరు పట్టణ పరిధిలోని ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహం దగ్గర మంగళవారం సాయంత్రం ఒక టెంపో బోల్తా పడింది. ఈ ఘటనతో స్థానిక ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ప్రమాదానికి గల కారణాలపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది# పుత్తూరు మురళి.