మార్కాపురం జిల్లాలో తొలిసారి గణతంత్ర దినోత్సవ వేడుకలు
మార్కాపురం జిల్లా, మార్కాపురం పట్టణంలో SVKP కాలేజీ గ్రౌండ్ లో మొదటి సారిగా నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో యర్రగొండపాలెం నియోజకవర్గం టీడీపీ ఇంచార్జి శ్రీ గూడూరి ఎరిక్షన్ బాబు గారు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో.
ప్రకాశం జిల్లా పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి గారు
ప్రకాశం జిల్లా టీడీపీ పార్లమెంట్ అధ్యక్షులు & కనిగిరి ఎమ్మెల్యే శ్రీ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి గారు
గిద్దలూరు ఎమ్మెల్యే శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి గారు
మార్కాపురం ఎమ్మెల్యే శ్రీ కందుల నారాయణ రెడ్డి గారు.
కలిసి వేడుకలలో పాల్గొన్నారు.
అనంతరం జరిగిన శఖటాలు ప్రదర్శన, సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించి, ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు, కళాకారులకు శిల్డ్‌లు బహుకరించి ప్రోత్సహించారు
