ఆయుష్ ప్రాంతీయ కార్యా లయం జోనల్ -1 పరిధి లో గల అనకాపల్లి జిల్లా గోలు గొండ మండలం ఏజెన్సీ లక్ష్మి పురం లో ఆయుష్ ఆసుపత్రి భవనం కు స్థానిక ఎంఎల్ఏ మరియు శాసన సభ సభా పతి చింత కాయల అయ్యన్న పాత్రుడు భూ మి పూజ చేశారు. మండల ప్రజలు అందరూ చెట్టు వన మూలి క లు తో తయారు చేసిన
మందులను వాడా లని సభాపతి అన్నారు.
ప్రాంతీయ ఉపసంచా లాకులు డాక్టర్ .కైపు శ్రీని వాసు లు మాట్లాడు తు జాతీయ ఆయుష్ శాఖ మిస్స న్ ద్వారా భవనం నకు 30 లక్షలు మంజూరు అయినట్లు ప్రాంతీయ ఉప సంచాల కులు డాక్టర్ కైపు శ్రీని వా సులు తెలిపారు. కాబట్టి ప్రజలు ఈ అవ కాశం ను విని యో గించూ కోవా లన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ మెడికల్ ఆఫీసర్ హేమలత. ఇంజ నీర్లు తది తరులు పాల్గొన్నారు
