మున్సిపాల్ ఎనికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉనన్ధున నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ప్రతి సోమవారం
నిర్వహించే ప్రజావాణి కార్యక్రమ నీ తత్కళికంగా వా ఈధ వేస్తున్నట్టు జిల్లా కలెక్టరు తెలిపార్రు మున్సిపాల్ ఎనికలు ముగిసిన తరువాత ప్రజావాణి కార్యక్రమము యధావిధిగా కొనసాగుతుందని తెలియజేసారు .
