Home South Zone Andhra Pradesh ఎస్పీ పర్యవేక్షణలో జిల్లా శక్తి బృందాల తనిఖీలు |

ఎస్పీ పర్యవేక్షణలో జిల్లా శక్తి బృందాల తనిఖీలు |

0

చీరాల: జిల్లా ఎస్పీ శ్రీ బి.ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారి పర్యవేక్షణలో జిల్లా శక్తి బృందాలు పాఠశాల విద్యార్థులకు మరియు మహిళలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
గుడ్ టచ్ – బ్యాడ్ టచ్ పై స్పష్టమైన అవగాహన, డెమో ద్వారా సరైన స్పర్శ–అసహజ స్పర్శ మధ్య తేడా వివరించారు.
అత్యవసర సమయంలో తక్షణ సహాయానికి శక్తి యాప్  వినియోగంపై మార్గనిర్దేశం చేశారు.

మహిళల భద్రతే లక్ష్యం – శక్తి బృందాల అవగాహన కార్యక్రమాలు
బాపట్ల జిల్లా ఎస్పీ శ్రీ బి.ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారి పర్యవేక్షణ లో
జిల్లా వ్యాప్తంగా శక్తి బృందాలు బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, రద్దీ ప్రాంతాల్లో
మహిళలకు మరియు యువతకు అవగాహన కల్పిస్తున్నారు.

#Narendra

NO COMMENTS

Exit mobile version