Home South Zone Andhra Pradesh పుంగనూరుకు భారీగా తరలివచ్చిన కాంగ్రెస్ నాయకులు

పుంగనూరుకు భారీగా తరలివచ్చిన కాంగ్రెస్ నాయకులు

0

ఈరోజు అనగా గురువారం05.02.26.ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర రక్షణ కోసం రాష్ట్ర వ్యాప్త ఉద్యమం’ కార్యక్రమం పుంగనూరు పట్టణంలో గురువారం నిర్వహించనున్నారు.

ఈ నేపథ్యంలో కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఎన్టీఆర్ కూడలికి రానున్నారు. ఈ కార్యక్రమానికి ముందస్తుగా మాజీ మంత్రి రఘువీరారెడ్డి, పలువురు కాంగ్రెస్ ముఖ్య నాయకులు పుంగనూరు చేరుకున్నారు.

తమ నాయకురాలికి ఘనంగా స్వాగతం పలికేందుకు ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.

#మురళి.

NO COMMENTS

Exit mobile version