Home South Zone Andhra Pradesh యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే పరిశీలన

యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే పరిశీలన

0

గుంటూరు ఫిబ్రవరి 4: గుంటూరు నగరంలోని కె.వి.పి కాలనీలో జరుగుతున్న యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేను జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా ఐ.ఏ.ఎస్ గారు పరిశీలించారు.

ప్రతి కుటుంబ వివరాలు యాప్‌లో ఖచ్చితంగా నమోదు చేసి, సర్వేను పక్కాగా పూర్తి చేయాలని సూచించారు.
సర్వే ఆధారంగా కుటుంబ అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వ పథకాలు అమలు చేస్తామని తెలిపారు.

NO COMMENTS

Exit mobile version