అన్నమయ్య జిల్లా డీఈవో సుబ్రహ్మణ్యం గురువారం నిమ్మనపల్లె కేజీబీవీ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పదవ తరగతి విద్యార్థులు 100 శాతం ఉత్తీర్ణత సాధించేలా కృషి చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు.
ఇంటర్ 2వ సంవత్సరం విద్యార్థుల వీడ్కోలు సమావేశంలో పాల్గొని, పాఠశాలలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలను పరిశీలించి, డీఈవో హర్షం వ్యక్తం చేశారు.
