Home South Zone Andhra Pradesh అనంతపురం గంగమ్మ గుడి నూతన చైర్మన్‌గా వెంకటేశ్వర్లు యాదవ్

అనంతపురం గంగమ్మ గుడి నూతన చైర్మన్‌గా వెంకటేశ్వర్లు యాదవ్

0

అనంతపురం గంగమ్మ తల్లి దేవస్థానం నూతన చైర్మన్గా వెంకటేశ్వర్లు నియమిస్తున్నట్లు మంత్రి రాంప్రసాద్ రెడ్డి ప్రకటించారు మంత్రి క్యాంపు కార్యాలయంలో నూతన చైర్మన్ మంత్రి రాంప్రసాద్ రెడ్డి మేనల్లుడు మౌర్య రెడ్డిని శాలువలతో బొకేలతో ఘనంగా సన్మానించడం జరిగింది . ఈ కార్యక్రమంలో లక్కిరెడ్డిపల్లి మండల అధ్యక్షుడు మదన్మోహన్ రాయచోటి రూరల్ మండల అధ్యక్షుడు గండికోట సుధాకర్ పాల్గొని శుభాకాంక్షలు నూతన చైర్మన్ కి తెలియజేయడం జరిగింది

NO COMMENTS

Exit mobile version