Home South Zone Andhra Pradesh దివ్యాంగుల దృవీ కరణ పత్రాల పరిశీ లన

దివ్యాంగుల దృవీ కరణ పత్రాల పరిశీ లన

0

ఈ రోజు  కలెక్టర్ కార్యా లయంలో జాయింట్ కలెక్టర్ విద్యా దరి గారి ఆధ్వర్యంలో  డైవ్యాంగుల దృవి కరణ పత్రాలు పరిశీ లన జరిగింది.గతం లో జిల్లా లోని దివ్యాo గులు మొత్తం 79 మంది త్రీ వీలర్ మోటార్ కోసం దరఖాస్తు చేసుకో గా. 60 మంది అర్హులు అయ్యారని. జిల్లా జాయింట్ కలెక్టర్ గొబ్బిల విద్యా దరి గారు.

చెప్పారు  మరియు జిల్లా దివ్యాంగు ల ఉప సంచాలకులు. కే కవిత గారు తెలిపారు. మొత్తం 6నియోజక వర్గాల నుండి అర్తో పెడికల్ & ఇయర్ ఇన్ హ్యా oడి క్యాపుడు. వారు పాల్గొన్నారని. నియోజక వర్గానికి 10 మంది  చొప్పున  సెలెక్ట్ అయ్యారని. చెప్పారు ఈ సమా వేశంలో దివ్యా న్గుల శాఖ సిబ్బంది మధు గారు. అప్పల నాయుడు. ఆర్ టీ ఓ శ్రీనివాసులు గారు మరియు అధి కారులు హాజరై నారు

NO COMMENTS

Exit mobile version