Friday, February 13, 2026
spot_img
HomeSouth ZoneAndhra Pradeshఅన్నమయ్య జిల్లా డీపీఎంఓగా బాధ్యతలు స్వీకరించిన రమేష్ బాబు.

అన్నమయ్య జిల్లా డీపీఎంఓగా బాధ్యతలు స్వీకరించిన రమేష్ బాబు.

అన్నమయ్య జిల్లా ప్రోగ్రామ్ మేనేజ్‌మెంట్ ఆఫీసర్ (డీపీఎంఓ)గా డాక్టర్ రమేష్ బాబు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. నిమ్మనపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మెడికల్ ఆఫీసర్‌గా పనిచేసిన ఆయనకు జిల్లా వైద్యాధికారి డాక్టర్ లక్ష్మీనరసయ్య ఈ కీలక బాధ్యతలను అప్పగించారు.

తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన అధికారులకు కృతజ్ఞతలు తెలిపిన డాక్టర్ రమేష్ బాబు, జిల్లాలో ప్రభుత్వ వైద్య సేవలను ప్రజలకు మరింత చేరువ చేయడమే లక్ష్యమని, ఆరోగ్య పథకాల అమలులో అంకితభావంతో పనిచేస్తానని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments