మంత్రి నారా లోకేశ్ తన నివాసంలో మచిలీపట్నం పార్లమెంటు ప్రజాప్రతినిధులు, వారి కుటుంబ సభ్యులకు ఆత్మీయ విందు ఇచ్చారు.
రాజకీయాలకు తావులేకుండా సాగిన ఈ భేటీలో ఆడపడుచులకు మంగళగిరి పట్టుచీరలు బహుకరించారు. అంతేకాకుండా, నియోజకవర్గ సమస్యల పరిష్కారంపై ప్రతి నేతకు ‘స్టేటస్ రిపోర్ట్’ అందజేసి రాజకీయాల్లో పారదర్శకతకు సరికొత్త నిదర్శనంగా నిలిచారు.
ఈ వినూత్న సంప్రదాయం కూటమి నేతల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది.
