Home South Zone Andhra Pradesh పుంగనూరు టీచర్‌కు నోటీసులు జారీ |

పుంగనూరు టీచర్‌కు నోటీసులు జారీ |

0

చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం, బండ్లపల్లె పాఠశాల ఉపాధ్యాయురాలు జ్యోతిలక్ష్మిపై శాఖాపరమైన చర్యలకు రంగం సిద్ధమైంది.
ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా డిసెంబర్ 3, 2024 నుంచి ఆమె విధులకు గైర్హాజరయ్యారు. విచారణలో ఆమె అనధికారికంగా విదేశాలకు వెళ్లినట్లు నిర్ధారణ కావడంతో, డీఈఓ (DEO) రాజేంద్రప్రసాద్ ఆమెకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
ప్రభుత్వ నిబంధనల ఉల్లంఘనపై వివరణ కోరారు.

#కొత్తూరు మురళి .

NO COMMENTS

Exit mobile version