Home South Zone Andhra Pradesh పుంగనూరు మండలంలో అగ్నిప్రమాదం

పుంగనూరు మండలంలో అగ్నిప్రమాదం

0

పుంగనూరు అగ్నిమాపక కేంద్ర పరిధిలోని చిలకవారి గ్రామంలో గురువారం అగ్నిప్రమాదం సంభవించింది. స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు.

ఈ ఘటనలో రమణప్ప అనే రైతుకు చెందిన వరిగడ్డివాములు దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో సుమారు రూ. 25 వేల వరకు నష్టం జరిగినట్లు అగ్నిమాపక అధికారి తెలిపారు# కొత్తూరు మురళి.

NO COMMENTS

Exit mobile version