రాష్ర్ట ఉద్యోగుల ఆ దేశా లతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా ల లోనూ మధ్యాహ్న భోజన ము విరామ సమయంలో సమ్మె చేశా రు విశాఖ పట్నం లోని జిల్లా కలెక్టర్ ఆవరణంలో గల యన్ జీ ఓ హోం మైదానం లో ఉద్యోగులు సమ్మె చేశారు . జిల్లా అధ్యక్షుడు ఈశ్వర రావు ఆధ్వర్యం లో సుమారు వంద మంది కి పైగా పాల్గొన్నారు.
వారు మాట్లాడుతూ ప్రస్తుత లేబర్ చట్టా లు కార్మికులకు అనుకూలంగా కా కుండా యాజ మా న్యాలకు మాత్రమే లాభ పడేలా ఉందని .
ఉద్యోగ భద్రత తగ్గి పోయిందనీ సంఘటితంగా మాట్లాడే హక్కు బలహీనమైందని సమ్మె పై ఆంక్షలు పెరిగాయి తప్ప కా ర్మికుని శ్రమను గుర్తించని చట్టాలు కొనసాగితే దేశాభివృద్ధి సమతుల్యంగా ఉండదని అందుకే లేబర్ కోడ్ ను రద్దు చేయాలని అన్నారు. రోజు రోజు కు నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్న వల్ల. విద్యా. వైద్యం. ఉపాధి అన్ని భారంగా ఉన్నాయని. ఉద్యోగుల జీతాలు మాత్రం సంవత్సరాలుగా స్థిరంగా ఉన్నాయి.
పే డివిజన్ ఆలస్యం కావడం వల్ల ఉద్యోగుల జీవన ప్రమాణం వాడి పోతున్నది అందుకే ఉద్యోగులకు వేతనం సవరణ తక్షణమే అమలు చేయాలి. మేము గట్టిగా కోరుకొంటూ న్నాము. పాత పెన్షన్ విధానం ఉద్యోగులకు భద్రత ఇచ్చేది కానీ పి ఎఫ్ ఆర్ డి ఎ ద్వారా పెన్సన్లను మార్చుటకు లోబడి పోయినది వృద్యా పంలో భరోసా లేకుండా జీవితా ల తో ప్రభుత్వం ఆ దుకొంటుంది ఈ చట్టాలని మేము పూర్తిగా వ్యతిరేకిస్తూ న్నాం pfrda చట్టాన్ని రద్దు చేయాలి బద్రమై న పెన్షన్ వ్యవస్థ ను పునరిద్దంచాలి ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న డి ఏ బకాయిలు ఇతర ఆర్థిక ప్రయోజనాలను మరిచి పోయి ఉద్యోగుల కష్టార్జితాన్ని నిలిపి వేయ డా నికి హక్కు లేదు అందుకే పెండింగులో ఉన్న బకాయి లను వెంటనే విడుదల చేయాలి.
ఉద్యోగ భద్రత లేకుండా ఏళ్ల తరబడి పని చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగుల ను రెగ్యులర్ చేయా లి పెన్సనర్లు తమ సర్వీస్ కాలం పని చేశారు వైద్య పరంగా ఖర్చులు వ్యయం తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి అందుకే పెన్సనర్లకు quanteem ఇవ్వాలి వారికి గౌరవ ప్రద మైన జీవనాన్ని ప్రభుత్వం నిర్ణ యించాలి.
యూనివర్సిటీ & సొసైటీ లలో పని చేస్తున్న ఉద్యో గులు కు పద వి విరమణ వయసు 62కు పెంచి ఉద్యోగుల మాదిరి గా అన్ని ప్రయోజనా లను కల్పించాలి c ps ఉద్యోగులకు57 యాక్ట్ ప్రకారం ప్రభుత్వ హామీలు ఏ మాత్రం నెరవేరలేదు . ఇప్పటికైనా ఆలస్యం చేయకుండా ప్రభుత్వం మాట నిల బెట్టు కోవా లి. నేటి అనుభవ డి మా ండ్లు ప్రకారమే నాటి ఉద్య మాలకు పునాది అని చెప్పారు
