Home South Zone Andhra Pradesh పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కిస్తే చర్యలు: ఎస్ఐ మౌనిక హెచ్చరిక

పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కిస్తే చర్యలు: ఎస్ఐ మౌనిక హెచ్చరిక

0

పెద్దాపురం పరిధిలో స్కూల్ బస్సులు, ఆటోల్లో సామర్థ్యానికి మించి విద్యార్థులను, ప్రయాణికులను ఎక్కించుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ మౌనిక హెచ్చరించారు. శుక్రవారం రాత్రి అంబేద్కర్ భవనంలో డ్రైవర్లు, వాహన యజమానులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు

. విద్యార్థుల భద్రత దృష్ట్యా ప్రైవేట్ వాహనాలు మరియు స్కూల్ బస్సులు ప్రభుత్వ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

NO COMMENTS

Exit mobile version