Home South Zone Andhra Pradesh గన్నవరం విమానాశ్రయంలో బిల్ గేట్స్‌కు ఘనస్వాగతం

గన్నవరం విమానాశ్రయంలో బిల్ గేట్స్‌కు ఘనస్వాగతం

0

ఆంధ్రప్రదేశ్ పర్యటనకు విచ్చేసిన మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ సోమవారం (ఫిబ్రవరి 16, 2026) ఉదయం గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా కృష్ణా జిల్లా ఎస్పీ శ్రీ వి. విద్యాసాగర్ నాయుడు, ఐపీఎస్. ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి సాదర స్వాగతం పలికారు.

ఈ పర్యటనలో భాగంగా బిల్ గేట్స్ సచివాలయంలోని RTGS కేంద్రాన్ని సందర్శించి, వ్యవసాయం మరియు ఆరోగ్య రంగాల్లో ఆధునిక సాంకేతికత వినియోగంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కీలక చర్చలు జరపనున్నారు. విమానాశ్రయం వద్ద ఎస్పీ పర్యవేక్షణలో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.

NO COMMENTS

Exit mobile version