Home South Zone Andhra Pradesh అనారోగ్యంతో ఉన్నవారిని PGRSకు తీసుకురావద్దు: బాపట్ల కలెక్టర్

అనారోగ్యంతో ఉన్నవారిని PGRSకు తీసుకురావద్దు: బాపట్ల కలెక్టర్

0

బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ కీలక సూచనలు చేశారు. నడవలేని, మంచానికే పరిమితమైన వారిని ఫిర్యాదుల కోసం కలెక్టరేట్‌కు తీసుకురావద్దని కోరారు.

వారికి బదులుగా కుటుంబ సభ్యులు అర్జీలు అందజేయవచ్చని తెలిపారు. మండల స్థాయిలోనే తహశీల్దార్లకు ఫిర్యాదు చేయవచ్చని, ద్విచక్ర వాహనాలపై వచ్చే వారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ఆయన స్పష్టం చేశారు.

#Narendra

NO COMMENTS

Exit mobile version