Home South Zone Telangana జాతీయ షూటింగ్ బాల్ పోటీల్లో బ్లెస్సీకి స్వర్ణం

జాతీయ షూటింగ్ బాల్ పోటీల్లో బ్లెస్సీకి స్వర్ణం

0

నిర్మల్ జిల్లా కడెం మండలం నచ్చని ఎల్లాపూర్ గురుకుల విద్యార్థిని బ్లెస్సీ జాతీయ స్థాయిలో సత్తా చాటింది. తిరుపతిలో జరిగిన జాతీయ షూటింగ్ బాల్ పోటీల్లో ఆమె అద్భుత ప్రతిభ కనబరిచి గోల్డ్ మెడల్ సాధించింది.

ఇంటర్ చదువుతున్న బ్లెస్సీ ఘనతపై ప్రిన్సిపల్ శకుంతల, పీఈటీ సునీత హర్షం వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంత విద్యార్థిని జాతీయ స్థాయిలో స్వర్ణం గెలవడం పట్ల పాఠశాల సిబ్బంది, స్థానికులు ఆమెను అభినందించారు.

# saketh

NO COMMENTS

Exit mobile version