Home South Zone Andhra Pradesh చీరాల వైసీపీ కమిటీల డిజిటలైజేషన్‌పై సమీక్ష |

చీరాల వైసీపీ కమిటీల డిజిటలైజేషన్‌పై సమీక్ష |

0

చీరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కరణం వెంకటేష్ బాబు ఆదేశాల మేరకు రామకృష్ణాపురం క్యాంపు కార్యాలయంలో కీలక సమావేశం జరిగింది.

నియోజకవర్గంలోని వివిధ పార్టీ కమిటీలను డిజిటలైజేషన్ చేయడంపై నాయకులు, డిజిటల్ టీం సభ్యులతో చర్చించారు. బాపట్ల జిల్లా వైసీపీ టాస్క్ఫోర్స్ కమిటీ చైర్మన్ బత్తుల బ్రహ్మానంద రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై దిశానిర్దేశం చేశారు.

పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు సాంకేతికతను జోడించి, అనుబంధ విభాగాల సమన్వయంతో ముందుకు సాగాలని నిర్ణయించారు.

#Narendra

NO COMMENTS

Exit mobile version