బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం నడింపల్లిలో చందోలు సామ్రాజ్యం అనే రజక మహిళపై వాకా సత్యనారాయణ కత్తితో దాడికి పాల్పడ్డారు. అసభ్య ప్రవర్తనను ప్రశ్నించినందుకు కులం పేరుతో దూషిస్తూ ఆమె వేళ్లు తెగేలా గాయపరిచారు.
ఈ ఘటనను నిరసిస్తూ బాధితురాలి కుటుంబ సభ్యులు, రజక సంఘాల నేతలు పోలీస్ స్టేషన్ వద్ద బైఠాయించారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుని, తమకు రక్షణ కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
#Narendra
