Home South Zone Andhra Pradesh కాపు కళ్యాణమండపానికి ₹75 లక్షలు మంజూరు చేసిన ఎంపీ ఉదయ్

కాపు కళ్యాణమండపానికి ₹75 లక్షలు మంజూరు చేసిన ఎంపీ ఉదయ్

0

పెద్దాపురంలో 15 ఏళ్లుగా అసంపూర్తిగా ఉన్న కాపు కళ్యాణమండపం నిర్మాణానికి ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ ₹75 లక్షల ఎంపీలాడ్స్ నిధులు మంజూరు చేశారు.

కాపు సంఘం విజ్ఞప్తిపై స్పందించిన ఆయన, భవనాన్ని త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని అధికారులను ఆదేశించారు.

దశాబ్ద కాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ ప్రాజెక్టుకు నిధులు కేటాయించడంపై స్థానిక నేతలు హర్షం వ్యక్తం చేస్తూ ఎంపీకి కృతజ్ఞతలు తెలిపారు.

NO COMMENTS

Exit mobile version