South ZoneAndhra Pradesh అగ్నిప్రమాదంలో 140 చెట్లు దగ్ధం By Bharat Aawaz - 20 February 2026 0 Share FacebookTwitterWhatsAppLinkedinReddItPrintTelegram పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలంలో గురువారం ఖలీల్ సాహెబ్ కు చెందిన రెండు ఎకరాల మామిడి తోటలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో సుమారు 140 మామిడి చెట్లు దగ్ధమయ్యాయి. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది# కొత్తూరు మురళి.