Home South Zone Andhra Pradesh బాలిక హత్య కేసు: ఏ-2 అంజలి ఇంటి వద్ద భారీ పోలీసు బందోబస్తు

బాలిక హత్య కేసు: ఏ-2 అంజలి ఇంటి వద్ద భారీ పోలీసు బందోబస్తు

0

మదనపల్లె బాలిక హత్య కేసులో ఏ-2 నిందితురాలు తలారి అంజలి ఇంటి వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

ప్రధాన నిందితుడు కులవర్ధన్ ఆత్మహత్యతో, కేసులోని కీలక సాక్ష్యాధారాలు దెబ్బతినకుండా ఎస్పీ దీరజ్, డీఎస్పీ మహీంద్ర పర్యవేక్షణలో ఈ చర్యలు చేపట్టారు. విచారణ వేగవంతం చేసేందుకు నిందితురాలి ఇంటిని తమ అదుపులోకి తీసుకున్న పోలీసులు, స్థానికంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిఘా ఉంచారు.

NO COMMENTS

Exit mobile version