Home South Zone Andhra Pradesh మదనపల్లె బాలిక హత్య కేసు –రేపిస్ట్ మృతదేహం చెత్తకుప్పలో ఖననం.

మదనపల్లె బాలిక హత్య కేసు –రేపిస్ట్ మృతదేహం చెత్తకుప్పలో ఖననం.

0

మదనపల్లెలో బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన నిందితుడు కులవర్ధన్ మృతదేహాన్ని బంధువులు స్వీకరించకపోవడంతో, మున్సిపల్ సిబ్బంది చెత్త తరలించే ట్రాక్టర్‌లో తీసుకెళ్లి ఖననం చేశారు.

అభం శుభం తెలియని చిన్నారిని పొట్టనబెట్టుకున్న కామాంధుడికి ఇదే సరైన శాస్తి అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

ఇలాంటి నికృష్ణమైన నేరాలకు పాల్పడేవారికి సమాజంలో కనీస గౌరవం ఉండదని ఈ ఘటన నిరూపించింది. ప్రభుత్వం, పోలీసులు ఇలాంటి దారుణాలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

NO COMMENTS

Exit mobile version