Home South Zone Andhra Pradesh పుంగనూరు: వైసిపి స్టేట్ పబ్లిసిటీ వింగ్ సెక్రటరీగా హేమచంద్ర

పుంగనూరు: వైసిపి స్టేట్ పబ్లిసిటీ వింగ్ సెక్రటరీగా హేమచంద్ర

0

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు, పుంగనూరుకు చెందిన సి. హేమచంద్రను పార్టీ రాష్ట్ర ప్రచార విభాగం (State Publicity Wing) సెక్రటరీగా నియమించారు. తన నియామకంపై హేమచంద్ర హర్షం వ్యక్తం చేస్తూ..

జగనన్న ఆశయాలను, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి సూచనలతో ప్రజల్లోకి తీసుకువెళ్తానని తెలిపారు. పార్టీ బలోపేతానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా పలువురు నేతలు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

# కొత్తూరు మురళి.

NO COMMENTS

Exit mobile version