Home South Zone Andhra Pradesh వాడరేవులో ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు |

వాడరేవులో ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు |

0

చీరాల మండలం వాడరేవు పంచాయతీలో బీజేపీ రూరల్ ఉపాధ్యక్షులు రాజేష్ వైష్ణవ్ ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని ఘనంగా నిర్వహించారు.

ముఖ్య అతిథిగా హాజరైన బాపట్ల జిల్లా యువ మోర్చా అధ్యక్షుడు చావలి కృష్ణార్జున శివాజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

హిందూ ధర్మ రక్షణ కోసం మొఘలులతో పోరాడి, హిందువులను ఏకం చేసిన గొప్ప వీరుడు శివాజీ అని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

#Narendra

NO COMMENTS

Exit mobile version