Home South Zone Telangana యుద్ధ ప్రాతిపదికన హైటెన్షన్ రోడ్డు పనులు: మైనంపల్లి హన్మంతరావు

యుద్ధ ప్రాతిపదికన హైటెన్షన్ రోడ్డు పనులు: మైనంపల్లి హన్మంతరావు

0

అల్వాల్ సర్కిల్ ప్రజల రవాణా కష్టాలను తీర్చేందుకు VBR గార్డెన్స్ నుండి S.N. రెడ్డి ఎన్క్లేవ్ వరకు హైటెన్షన్ రోడ్డు పనులను మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ప్రారంభించారు.

శనివారం అధికారులతో కలిసి పనులను పరిశీలించిన ఆయన, వీటిని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు.

మైనంపల్లి చొరవతో నిలిచిపోయిన ఈ సీసీ రోడ్డు పనులు పునఃప్రారంభం కావడంతో స్థానిక కాలనీవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

NO COMMENTS

Exit mobile version