Home South Zone Andhra Pradesh రేపు విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు పర్యటన వివరాలు

రేపు విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు పర్యటన వివరాలు

0

విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు రేపు (ఫిబ్రవరి 22) జిల్లాలో పలు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.

ఉదయం 8:30 గంటలకు రాజాం పోలిపల్లి పైడితల్లి అమ్మవారి జాతర ప్రారంభోత్సవంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌తో కలిసి హాజరవుతారు.

అనంతరం 11 గంటలకు చీపురుపల్లి కనకమహాలక్ష్మి అమ్మవారి జాతరలో పాల్గొంటారు. మధ్యాహ్నం నుండి నియోజకవర్గ పరిధిలోని పలు స్థానిక కార్యక్రమాల్లో ఆయన పాలుపంచుకోనున్నారు.

NO COMMENTS

Exit mobile version