Home South Zone Andhra Pradesh పుంగనూరు నియోజకవర్గం లో స్వచ్ఛ రథాలు ప్రారంభం

పుంగనూరు నియోజకవర్గం లో స్వచ్ఛ రథాలు ప్రారంభం

0

పుంగనూరు నియోజకవర్గంలోని మండలాలలో ఎంపీడీవో కార్యాలయాల వద్ద స్వచ్ఛ రథాలను నాయకులు, అధికారులు, గ్రీన్ అంబాసిడర్లు శనివారం ప్రారంభించారు.

రొంపిచర్ల మండలం బొమ్మయ్య గారి పల్లెలో టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చల్లా బాబు రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి, తడి చెత్త, పొడి చెత్త సేకరించిన వాహనాన్ని డంపింగ్ యార్డ్ వరకు నడిపారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతామని అందరి చేత ప్రమాణం చేయించారు

# కొత్తూరు మురళి.

NO COMMENTS

Exit mobile version