Home South Zone Andhra Pradesh ఆ బోర్డు సభ్యులదే బాధ్యత: కల్తీ నెయ్యిపై పవన్ కళ్యాణ్

ఆ బోర్డు సభ్యులదే బాధ్యత: కల్తీ నెయ్యిపై పవన్ కళ్యాణ్

0

తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శాసనసభలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

గత ప్రభుత్వ అధినేత నేరుగా తప్పు చేశారని తాను అనలేదని, అయితే ఆయన నియమించిన టీటీడీ బోర్డు సభ్యులదే ఈ పాపంలో పూర్తి బాధ్యత అని స్పష్టం చేశారు.

సుమారు 20 కోట్ల లడ్డూలను పాల చుక్క లేని రసాయనాల మిశ్రమంతో తయారు చేసి 11 కోట్ల మంది భక్తుల మనోభావాలను దెబ్బతీశారని ఆవేదన వ్యక్తం చేశారు.

NO COMMENTS

Exit mobile version