సదుం మండలం చెరుకువారిపల్లె పోస్టాఫీసులో లక్షలాది రూపాయల నగదు దుర్వినియోగం వెలుగుచూసింది. ఖాతా పుస్తకాల్లో (Passbooks) నగదు జమ అయినట్లు ఉన్నా, ఆన్లైన్లో బ్యాలెన్స్ చెక్ చేస్తే మాత్రం కేవలం వెయ్యి రూపాయలే కనిపిస్తుండటంతో బాధితులు లబోదిబోమంటున్నారు.
బీపీఎం (BPM) ధనలక్ష్మి తమ సొమ్మును ఆన్లైన్లో జమ చేయకుండా మోసం చేసిందని ఖాతాదారులు మంగళవారం ఆవేదన వ్యక్తం చేశారు.
# కొత్తూరు మురళి.
