Home South Zone Andhra Pradesh ఎమ్మెల్యే ధూళిపాళ్ల తల్లి ఇంట్లో చోరీ కేసు ఛేదన: ఐదుగురు దొంగల అరెస్టు

ఎమ్మెల్యే ధూళిపాళ్ల తల్లి ఇంట్లో చోరీ కేసు ఛేదన: ఐదుగురు దొంగల అరెస్టు

0

చింతలపూడిలోని ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర తల్లి ప్రమీల దేవి ఇంట్లో జరిగిన చోరీ కేసులో ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.

నిందితుల నుంచి 69 లక్షల రూపాయల విలువైన 42 సవర్ల బంగారం, 10 కేజీల వెండి, లక్ష రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు.

సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితులు సత్తెనపల్లి రాకేష్, కొక్కిలిగడ్డ ఆశీర్వాదంలను గుర్తించి, దొంగతనానికి వాడిన కారు, బైక్‌ను సీజ్ చేశారు.

#Narendra

NO COMMENTS

Exit mobile version