Home South Zone Andhra Pradesh గంగమ్మ తల్లికి చాందిని బండి.. ప్రారంభించిన మంత్రి సతీమణి హరితమ్మ

గంగమ్మ తల్లికి చాందిని బండి.. ప్రారంభించిన మంత్రి సతీమణి హరితమ్మ

0

అన్నమయ్య జిల్లా గాలివీడు మండలం ఎగువగుట్టువీడు గ్రామంలో వెలిసిన గంగమ్మ తల్లికి టీడీపీ మైనార్టీ నాయకుడు షామియానా రహంతుల్లా సమర్పించిన చాందిని బండిని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సతీమణి హరితమ్మ మంగళవారం ప్రారంభించారు.

కొబ్బరికాయ కొట్టి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆమెతో పాటు టీడీపీ యువ నాయకుడు మౌర్యా రెడ్డి, మండల అధ్యక్షుడు కుమార్‌ రెడ్డి మరియు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

NO COMMENTS

Exit mobile version