పుంగనూరు మండలం మేళందొడ్డికి చెందిన నారాయణమ్మ అస్వస్థతకు గురవడంతో ఆమె భర్త రామయ్య ఆమెను ఎద్దుల బండిపై ఆసుపత్రికి తరలించారు.
అయితే, అంబులెన్స్ రాకపోవడం వల్లే ఇలా చేశారని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఆమె ఖండించారు. తాము అస్సలు అంబులెన్స్‌కు ఫోన్ చేయలేదని, అత్యవసరంగా ఆసుపత్రికి వెళ్లాలనే ఉద్దేశంతోనే అందుబాటులో ఉన్న ఎద్దుల బండిపై వచ్చామని ఆమె స్పష్టం చేశారు.
# కొత్తూరు మురళి.
