Home South Zone Andhra Pradesh ఇంటర్ పరీక్షలపై పోలీసు డేగకన్ను: ఎస్పీ ధీరజ్ కునుబిల్లి

ఇంటర్ పరీక్షలపై పోలీసు డేగకన్ను: ఎస్పీ ధీరజ్ కునుబిల్లి

0

అన్నమయ్య జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతంగా జరిగేలా జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి పకడ్బందీ చర్యలు చేపట్టారు.
పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, పరిసరాల్లోని జిరాక్స్ సెంటర్లను మూసివేయాలని ఆదేశించారు. అత్యాధునిక డ్రోన్ కెమెరాల నిఘాతో పాటు, ఎటువంటి మాల్ ప్రాక్టీస్‌కు తావులేకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
విద్యార్థులు నిర్భయంగా పరీక్షలు రాయాలని ఆయన కోరారు.

NO COMMENTS

Exit mobile version