పుంగనూరు మండలం, కృష్ణాపురం గ్రామంలో రైతు దేవేంద్ర నాయుడుకు చెందిన నాలుగు మేకలను శుక్రవారం రాత్రి గుర్తు తెలియని దుండగులు చోరీ చేశారు.
ఈ ఘటనపై బాధితుడు దేవేంద్ర నాయుడు పుంగనూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏఎస్ఐ అశ్వత్ నారాయణ శనివారం తెలిపిన వివరాల ప్రకారం, కేసు నమోదు చేసుకుని, దుండగులను గుర్తించి పట్టుకునేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు
# కొత్తూరు మురళి.
