Home South Zone Andhra Pradesh పుంగనూరులో ప్రమాదం: విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న కారు!

పుంగనూరులో ప్రమాదం: విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న కారు!

0

పుంగనూరు పట్టణంలో సోమవారం బెంగళూరు రోడ్డు వైపు నుంచి వస్తున్న కారు అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది.
ఈ ఘటనలో విద్యుత్ స్తంభం వాలిపోయింది. అదృష్టవశాత్తూ విద్యుత్ సరఫరా ఆగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాదం జరిగిన వెంటనే కారు డ్రైవర్ వాహనాన్ని వదిలి పారిపోయాడు.

ఘటన స్థలానికి చేరుకున్న విద్యుత్ శాఖ అధికారులు మరమ్మతులు చేపట్టారు

# కొత్తూరు మురళి.

Exit mobile version